Tuesday, December 15, 2009


ఆనాడు ఈనాడు ఏనాడు సైతం,,
వేచాను నీ కోసం చెయ్యాలి సహవాసం,,

ఆనాటి నుంచి ఈనాటి దాక,,
పుట్టినాటి
నుంచి కాటిదాకా ,,

కల
లోన ,ఇలలోన ,కష్టాలలొన లోన,,
ఉంటాను నీతోనే ఇది నా సందేశం.........

No comments:

Post a Comment