Saturday, March 6, 2010


కల కరిగే లోగ నిను నా ఇలగా ,

ప్రతి కల నా గమ్యమై నే నిను చేరగా,

ఇలలో.......

కన్నీరే నా కనులో అలలై నీ కలయికనే చేరిపెస్తుంటే,,

నా ప్రేమే నను నడిపిస్తోంది,,,, ఈ కాలం నను ని నుంచి వేలేవేస్తోందే .....

ఎలా కలిసేదెల...నా కలనే ఇలగ మలిచేదెల.....



No comments:

Post a Comment