kavihrudayam
Friday, December 4, 2009
కొత్తగా నా మదికే రెక్కలు తొడిగి నీ వైపే తన
పయనం
సాగితే,
మత్తుగా నీ చూపే తగిలి వెచ్చటి నీ శ్వాసై నే చేరితే
హత్తుకోవ
నను
హాయిగా,,
అల్లుకో
నను
నీ తనివి
తీరగా.......
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment