
ఆనాడు ఈనాడు ఏనాడు సైతం,,
వేచాను నీ కోసం చెయ్యాలి సహవాసం,,
ఆనాటి నుంచి ఈనాటి దాక,,
పుట్టినాటి నుంచి ఆ కాటిదాకా ,,
కల లోన ,ఇలలోన ,కష్టాలలొన లోన,,
ఉంటాను నీతోనే ఇది నా సందేశం.........

అనుకోలేదు అసలు , కనురెప్ప చాటు కన్నీటి పొరవు నీవని,
బరించలేను, నా గుండెలోని గుచ్చేటి ముళ్ళు నీవని,
పరితపించేటి నా గుండె తోటి నీ నోటి ఓ ఓదార్పు మాట రాదే,
కరునించలేని తరుణి,కరువైన మదిని ప్రేమించినాను నేనే,
అయిన ,కన్నీటి ధారలైన,
అయిన నా గుండె చీలికైనా.....
నీ అందరాని ప్రేమకు భందీనైన నేను,
అంబరాన్ని తోడుగా పొందాలనుకున్నాను.....