Wednesday, April 3, 2013

ఆటవిక చర్యలోతో బాంబుల బయందోళనతొ 
ఆణువణువూ వణుకు ఇది మనకెందుకులే అని అనకు 
 కను ముందు ఇది వరకు కనిపించని ఎరుపు (రక్తం)
అయిన కనువిప్పు కాని బ్రతుకు రాజకీయ లబ్ది కోసం చేసెను కదా ఓదార్పు  
రక్తాల రాజకీయం లో నాటకీయమే గాని నాయకత్వమే లేని పిలుపు 
ఇక జగతి జగ్రుతికి ఎక్కడున్నది మేలుకొలుపు......

 :(


Time pass ప్రేమకు వీక్ ఆఫ్ లేదు రా ...
ఇది హై బ్రీడ్ ప్రేమలో సరి కొత్త టైపు రా
కాలాలు మారిన ప్రేమకు మూలాలు మారున అని నమ్మే వారేవరు
గాళాలు వేసైనా ప్రేమ బుట్టలో వెయ్యలనుకునే వాల్లే  అందరు..
సిన్సియరిటి  లేదు సీనియారిటీ తప్ప..
పర్సనాలిటీ కాదు పర్స్ క్వాలిటీ తప్ప