Thursday, December 3, 2009




కల లో కనిపించే చెలి కోసం ఇల లో వెతికాను


మైమరుపుల్లో సాగే నా కోసం తన ఊసే శ్వాసై బతికాను,


ఆనందం అంచులు దాక ఈ భందం సాగాలంటూ,తపించే నాకు


ఈ క్షణమే తను నా చెంత చేరితే ,ఆ స్వర్గం నాదే అవధా !

No comments:

Post a Comment