Saturday, December 5, 2009



ఆనాటి నుంచి ఈ నాటి వరకు వేచాను నీకై


వర్షించు మేఘానికై తపించు భువిలా,,


సంధించు నీ ప్రేమలో బందీని కావించు,


నా దాహాన్ని తీర్చ నీ అనురాగాన్ని పంచు


ఆలకించు నా ఆవేదనని ,,


స్వాగతించు నీ మది లోకి నన్నే.............

No comments:

Post a Comment