Thursday, December 3, 2009


నా కలం నుంచి జాలువారిన ఈ గళం ఈ కవికి మనో బలం,,

నా గతం నుంచి వచ్చిన ఈ జ్నాపకం నా మనసుకి మనో వికాసం,,

నా మదిలో ఊగే ఊసుల గానం నా హృదయ స్పందనే వాటికి సంగీతం....

2 comments:

  1. Super poetry you have written. I am not a judge to judge your poetry, but I can enjoy by feeling your feelings in these poems. So, they are good and I want more....

    ReplyDelete
  2. chala baga rasaru.naku nachchayi.

    ReplyDelete