ఆటవిక చర్యలోతో బాంబుల బయందోళనతొ
ఆణువణువూ వణుకు ఇది మనకెందుకులే అని అనకు
కను ముందు ఇది వరకు కనిపించని ఎరుపు (రక్తం)
అయిన కనువిప్పు కాని బ్రతుకు రాజకీయ లబ్ది కోసం చేసెను కదా ఓదార్పు
రక్తాల రాజకీయం లో నాటకీయమే గాని నాయకత్వమే లేని పిలుపు
ఇక జగతి జగ్రుతికి ఎక్కడున్నది మేలుకొలుపు......
No comments:
Post a Comment